ప్రతి పట్టణంలో ఫిట్‌నెస్‌ కేంద్రం

రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ప్రకృతితో మమేకమయ్యేలా నగరాల్లోని ఉద్యానాలను హ్యాపీనెస్‌ సెంటర్లుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు