రేవంత్‌రెడ్డివి అసత్య ఆరోపణలు: చినరాజప్ప

తెలంగాణ తెదేపా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి కావాలనే మంత్రులపై బురదజల్లుతున్నారని ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం గోరింటలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రికి, ఆంధ్రప్రదేశ్‌ మంత్రులకు ఎలాంటి సంబంధాలు లేవని, దీనిపై రేవంత్‌రెడ్డి చేస్తున్నవన్నీ అసత్య ఆరోపణలేనని పేర్కొన్నారు. ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.2వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చారన్నది అవాస్తవమని తెలిపారు. రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి […]

అధికారంలోకి రాగానే టీఎస్‌ను టీజీగా మారుస్తాం: రేవంత్‌రెడ్డి

ఉద్యమ సమయంలో పాపులరైన టీజీని కాదని టీఆర్‌ఎస్‌ పేరు కలిసి వచ్చేలా టీఎస్‌ అని పెట్టారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.