బుట్టా రేణుక టీడీపీలోకి వెళ్లక ముందు ఏం జరిగింది ?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కర్నూలు వైసీపీ ఎంపీ బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠ మంగళవారం అమరావతిలో కలిశారు. ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు వారు మద్దతు ప్రకటించారు. అనధికారికంగా ఆమె టీడీపీలో చేరినట్లే. సాంకేతిక కారణాల దృష్ట్యా ఆమె ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ప్రకటిస్తున్నట్లు వివరించారు. ఆమెతో పాటు సీఎం బాబును కలిసిన కోడుమూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, పలువురు వైసీపీ కా ర్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు […]

నాలుగు రోజుల్లో మారండి మారకుంటే ఎవ్వరినీ ఉపేక్షించం.. కార్పొరేట్‌ కాలేజీలకు సీఎం హెచ్చరిక

‘ఏపీని నాలెడ్జ్‌ సొసైటీగా తీర్చిదిద్దాలన్నది నా లక్ష్యం. కానీ విద్యార్థులను రోబోలుగా మార్చే ప్రస్తుత కార్పొరేట్‌ విద్యావిధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు.’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

ప్రజల్లో ఆదరణ వల్లే..

ప్రజల్లో ఆదరణ వల్ల తమ పార్టీ చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతోందని ఆయన చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలు ఇప్పటివరకు 60 లక్షల ఇళ్లు సందర్శించారని,

సాగు రెట్టింపు! రెండు కోట్ల ఎకరాలకు సాగు విస్తరిస్తాం: సీఎం

‘రాష్ట్రంలో ప్రస్తుతం కోటి ఎకరాల్లోనే సాగు జరుగుతోంది. దానిని రెండు కోట్ల ఎకరాలకు విస్తరించడమే ప్రభుత్వ లక్ష్యం’ అని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

లక్ష ఐటీ ఉద్యోగాలపై మంత్రి లోకేశ్ మాటల్లోనే…

ఐటీ అభివృద్ధికి ఆఫీస్ స్పేస్‌ కొరత ఆటంకంగా మారిందని మంత్రి లోకేష్‌ అన్నారు. లక్ష ఐటీ ఉద్యోగాలు రావాలంటే కోటి చ. అడుగుల ఆఫీస్ స్పేస్ కావాలన్నారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. డీటీపీ పాలసీ ద్వారా ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో ఆఫీస్ స్పేస్ ఉండాలన్నారు. 50 రోజుల్లో అన్ని అనుమతులు ఇవ్వగలుగుతున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో 21 రోజుల్లోనే ఆఫీస్ స్పేస్‌తో పాటు… అనుమతులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అర్హత ఉన్న ఐటీ కంపెనీలు, […]