నాది ఎస్వీ యూనివర్సిటీ.. మరి మీది?

ప్రత్యేక హోదాతో ఉద్యోగాలొస్తాయని కొందరు యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని, అదేలా సాధ్యమో కూడా వారు వివరించాలని పరోక్షంగా ప్రతిపక్షనేత జగన్‌ను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. ‘నేను ఏదో చిన్న యూనివర్సిటీ.. ఎస్వీ యూనివర్సిటీలో చదువుకున్నా. పెద్ద చదువులు చదివిన మీరు చెబితే నేర్చుకుంటా’ అని చంద్రబాబు ప్రతిపక్షనేత వైపు చూస్తూ వ్యంగ్యంగా మాట్లాడారు. అటు నుంచి సమాధానం రాకపోవడంతో.. ‘మీరు పెద్ద చదువులు చదివారు.. ఆ యూనివర్శిటీ ఏదో తెలీదు’ అని చంద్రబాబు నవ్వుతూ వ్యాఖ్యానించగా టీడీపీ […]