ఏపీ ప్రజలకు చేరువగా సమాచారం : మంత్రి పల్లె

సమాచారశాఖ సాంకేతికతను వినియోగించుకుని సమాచారాన్ని విస్తృత పరిచేందుకు శ్రీకారం చుట్టింది. విజయవాడలో సమాచారశాఖ పాలనా భవనానికి గురువారం సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రారంభించారు.

జర్నలిస్టులకు పెన్షన్‌పై యోచన: పల్లె

రాష్ట్రంలోని జర్నలిస్టులకు పెన్షన్‌ సౌకర్యం కల్పించడంపై యోచిస్తున్నట్లు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు.