సినీ పరిశ్రమకు మంచి రోజులు వస్తున్నాయి: చినరాజప్ప

సినీ పరిశ్రమకు మంచి రోజులు వస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. బుధవారం పట్టణంలో పునః నిర్మించిన అడబాల థియేటర్స్‌ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం చిత్రపరిశ్రమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తారన్నారు. థియేటర్లు మూతపడే ఈ రోజుల్లో నూతనంగా ప్రారంభించడం అభినందనీయమని యాజమాన్యాన్ని కొనియాడారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్సీలు చిక్కాల రామచంద్రరావు, అంగర రామ్మోహ న్‌రావు, ఎమ్మెల్యేలు […]

జగన్‌ డైరెక్షన్‌లో ముద్రగడ, మందకృష్ణ పనిచేస్తున్నారు: హోంమంత్రి

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డైరెక్షన్‌లో ముద్రగడ పద్మనాభం, మందకృష్ణ పనిచేస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల