హస్తినలో కీలక నాయకుడిగా మారనున్న ఎంపీ గల్లా జయదేవ్

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ దేశ రాజధానిలో టీడీపీ వాణిని వినిపించే కీలక నాయకుడిగా మారనున్నారు. ఆయనకు ఇటీవలే పార్టీ సెంట్రల్‌ కమిటీలో అధికార ప్రతినిధి హోదాని పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కల్పించారు. లోక్‌సభలో ఆయన టీడీపీకి, సీఎం చంద్రబాబుకు మైలేజ్‌ తీసుకొచ్చేలా వివిధ అంశాలపై జరుగుతున్న చర్చల్లో ప్రసంగిస్తోండటాన్ని గుర్తించే పార్టీ అధినాయకత్వం కీలకమైన పదవిని ఇచ్చినట్లుగా పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అమరావతి రాజధాని నగరాన్ని కలిగి ఉన్న గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గానికి […]

సంక్షేమ పథకాల సమ్రాట్‌ బాబు: రావెల

రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా ప్రజా అవసరాలను గుర్తించిన ముఖ్యమంత్రిచంద్రబాబు సంక్షేమ పథకాల్లో కోత విధించకుండా అన్నింటినీ దిగ్విజయంగా అమలు చేస్తూ

పదేళ్ల హోదా అని బీజేపీ మేనిఫెస్టోలో ఉంది: గల్లా జయదేవ్‌

పీకి కాంగ్రెస్‌, బీజేపీలు ఎన్నో హామీలు ఇచ్చాయని, పార్లమెంట్‌ సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీ అమలుచేయాలని గల్లా జయదేవ్‌ కోరారు.