రేవంత్‌ వ్యవహారం మీడియా సృష్టే: లోకేశ్‌

తెలంగాణ రాష్ట్ర టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలు మీడియా సృష్టేనని మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు.

మెగా సీడ్‌కు ఐయోవా సాయం: సోమిరెడ్డి

అమెరికాలోని ఐయోవా రాష్ట్ర విశ్వవిద్యాలయ సహకారంతో కర్నూలు జిల్లా తంగడంచలో మెగా సీడ్‌ పార్కును అభివృద్ధి చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి తెలిపారు.

జాబ్‌ ఉందని సరిపెట్టుకోవద్దు ఉద్యోగాలిచ్చేలా ఎదగండి: సీఎం

నవ్యాంధ్రలో తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ప్రవాస భారతీయులు ముందుకొచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా షికాగో చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అక్కడి ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు.

నాలుగు రోజుల్లో మారండి మారకుంటే ఎవ్వరినీ ఉపేక్షించం.. కార్పొరేట్‌ కాలేజీలకు సీఎం హెచ్చరిక

‘ఏపీని నాలెడ్జ్‌ సొసైటీగా తీర్చిదిద్దాలన్నది నా లక్ష్యం. కానీ విద్యార్థులను రోబోలుగా మార్చే ప్రస్తుత కార్పొరేట్‌ విద్యావిధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు.’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.