ఉద్యోగులు అరగంట ఆలస్యంగా వచ్చిన పరవాలేదు.. కానీ: బాబు

ఉద్యోగులు అరగంట ఆలస్యంగా వచ్చిన పరవాలేదు కానీ.. ఆఫీసుకే రానంటే కుదరదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. డిసెంబర్‌లో రాష్ట్రానికి బిల్‌గేట్స్ వస్తున్నారని తెలిపారు. ‘‘నేను, సీఎస్‌ కూడా బయోమెట్రిక్‌ వినియోగిస్తున్నాం. ఈ ఆఫీసులో రోజుకు 20 నుంచి 30 ఫైళ్లు వస్తాయి. సెక్రటరీలకు వచ్చే ఏడెనిమిది ఫైళ్లనూ క్లియర్‌ చేయడం లేదు. కాలం తీరిన చట్టాలను మార్చాలి’’ అని చంద్రబాబు సూచించారు. కొన్ని పథకాలు అసలు పనికిరావని, కొన్ని శాఖలు ఏంచేస్తున్నాయో కూడా తెలియాదన్నారు. మారుతున్న పరిస్థితులకు […]