దేశ వ్యాప్తంగా దెబ్బతినేది మోదీ ప్రతిష్ఠే : సోమిరెడ్డి

‘విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ అనేక సార్లు చెప్పారు. ప్రత్యేక హోదా వాగ్దానంలో బీజేపీ పాత్ర కూడా ఉంది. అదివ్వకపోతే ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా మోదీ ప్రతిష్ఠ దెబ్బ తింటుంది. ఆలోచించుకోండి.. హోదా ఇవ్వాలని, ఇస్తామని మా ముందు కాదు.. పార్లమెంట్‌లోనే చెప్పారు. బీజేపీ నేతలు ఇది గుర్తుంచుకోవాలి’ అని తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యానించింది. రాష్ట్ర బీజేపీ నేతల వ్యాఖ్యలపై శుక్రవారం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో […]

ఉద్యోగ హామీలు ఏమయ్యాయ్‌?

‘నీళ్లు, నిధులు, నియామకాలే నినాదాలుగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం విజయం సాధించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని మీరూ… మీ నాయకులు పదేపదే చె ప్పారు.

నామాను పరామర్శించిన చంద్రబాబు

మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న నామా ఇక్కడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు ఆదివారం యశోద ఆస్పత్రికి వెళ్లి నామాను పరామర్శించారు. నామా ఆరోగ్య పరిస్థితిపై బాబు వైద్యులను ఆరా తీశారు. అనంతరం అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరారు.

రంగారెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నమంత్రి మహేందర్‌ రెడ్డి : రేవంత్‌

టీడీపీ, కాంగ్రెస్‌లు ఒకే వేదికపైకి వచ్చి పోరాడాల్సిన పరిస్థితిని కేసీఆర్‌ కల్పించారని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి తెలిపారు

రాజధాని కావాలో… వద్దో జగన్‌ చెప్పాలి : ముద్దు కృష్ణమ

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు మండిపడ్డారు.