ధైర్యం ఉంటే కేసీఆర్ ఖమ్మం మిర్చి యార్డుకు రావాలి: రేవంత్‌రెడ్డి

రైతులకు సంకెళ్లు వేయించిన కేసీఆర్‌… ధైర్యం ఉంటే ఖమ్మం మిర్చి యార్డుకు రావాలని రేవంత్‌రెడ్డి సవాల్ చేశారు.