నన్ను అరెస్టు చేస్తే కేసీఆర్‌ సర్కార్‌కు అదే చివరిరోజు అవుతుంది : చంద్రబాబు

తనను అరెస్టు చేస్తే కే సీఆర్‌ సర్కారుకు అదే చివరి రోజు అవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో చంద్రబాబు మాట్లాడారు. ఫోన్‌ సంభాషణకు తానెందుకు జవాబు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. అరెస్టుకు తానెందుకు భయపడాలని బాబు ప్రశ్నించారు. బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు నడవవు అని ఆయన అన్నారు.

శ్రీవారి దర్శనంలో ఎన్‌ఆర్‌ఐలకు ప్రాధాన్యం ఇవ్వండి: తానా అధ్యక్షుడు సతీష్‌

అమెరికా, ఇతర దేశాల లో ఉన్న ఎన్‌ఆర్‌ఐలకు శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యం కల్పించాలని టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తిని

చంద్రబాబును కలిసిన పంజాబ్‌ స్పీకర్‌ శరణ్‌జిత్‌సింగ్‌ అత్వాల్‌

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును పంజాబ్‌ స్పీకర్‌ శరణ్‌జిత్‌సింగ్‌ అత్వాల్‌ కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో

తెలుగు సంస్కృతిని రక్షించుకోవాలి: తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన

తెలుగు భాష లేకపోతే తెలుగుజాతే లేదని, మన భాష, సంస్కృతిని కాపాడుకోవాలని తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన ఏపీ సీఎం చంద్రబాబును