బేతపూడిని దత్తత తీసుకున్న ఎంపీ గల్లా

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ జిల్లాలో మరో గ్రామాన్ని దత్తత తీసుకొన్నారు. గతంలో వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడును దత్తత తీసుకొన్న ఆయన తాజాగా సోమవారం ఫిరంగిపురం మండలం బేతపూడిని దత్తత తీసుకొంటున్నట్లు ప్రకటించారు. బేతపూడిలో జరిగిన జన్మభూమి, మా ఊరు సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గ్రామంలో పేద ప్రజలు ఎక్కువగా ఉన్నారన్నారు.

Comments

comments

Leave a Reply

*