నేడు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా గండికోట ప్రాజెక్టు నుంచి పైడిపాలెం జలాశయానికి సీఎం చంద్రబాబు నీటిని విడుదల చేయనున్నారు. కాగా…. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు అటు అధికార యంత్రాంగంతోపాటు ఇటు పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments

comments

Leave a Reply

*