నా మీద కోపం నియోజకవర్గ ప్రజలపై చూపొద్దు: రేవంత్‌రెడ్డి

కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వానికి సరైన అవగాహనలేదని, సమావేశాలు తూతూ మంత్రంగా నిర్వహిస్తే తెలంగాణ ప్రజలను అవమానించినట్టేనని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కేబినెట్‌ సబ్‌కమిటీ సభ్యులు, అధికారులు సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆరోపించారు. రాజకీయ లబ్ది కోసమే జిల్లాల విభజన జరుగుతోందని, సీఎం కేసీఆర్‌ లక్కీనెంబర్‌ 6…అందుకే 24 జిల్లాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తనపై కోపం నియోజకవర్గ ప్రజలపై చూపొద్దని రేవంత్‌రెడ్డి కోరారు.

Comments

comments

Leave a Reply

*