డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహిస్తాం

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తామని సీఎం ప్రకటించారు. అదే సమయంలో బ్యాంకుల్లోనూ తగినంత మేర నగదు నిల్వలు ఉండేలా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నగదు లావాదేవీలూ, ఎలకా్ట్రనిక్‌ లావాదేవీలు సమాంతరంగా కొంతకాలంపాటు సాగాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే ప్రజలు క్రమంగా ఈ విధానానికి అలవాటు పడతారన్నారు. పెద్దనోట్ల రద్దు చేశాక 55 రోజులలో 34శాతం ఆన్‌లైన్‌ లావాదేవీలు జరిగాయని ఈ ఏడాది అంతానికి పూర్తిస్థాయి నగదురహిత లావాదేవీలు నిర్వహించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

Comments

comments

Leave a Reply

*