క్రైస్తవుల సమస్యలు పరిష్కరిస్తాం: చినరాజప్ప

క్రైస్తవ సోదరుల న్యాయమైన డిమాం డ్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చి అవి పరిష్కారమయ్యేలా చూస్తానని ఉపముఖ్యమంత్రి చినరాజప్ప హామీ ఇచ్చారు. అసోసియేషన్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటెడ్‌ క్రిస్టియస్‌ కౌన్సిల్‌ (ఏఐసీసీ) ఆధ్వర్యంలో విజయవాడలోని ఒక హోటల్‌లో మంగళవారం తెలుగు రాష్ర్టాల కోర్‌కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన మా ట్లాడుతూ క్రైస్తవులు ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్నారని ప్రభుత్వం గుర్తించిందని, వారికి అన్నిరకాల సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు.

Comments

comments

Leave a Reply

*