ఇక అమరావతిలోనే శాసనసభ

అమరావతిలో తాత్కాలిక శాసనసభ భవనం సిద్ధమవుతోందని, ఇక నుంచి అక్కడే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు. చెన్నై విమానాశ్రయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… కృష్ణానదిలో తగినంత నీరు లేదని, తమిళనాడు అభ్యర్థనపై పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Comments

comments

Leave a Reply

*